News

ys sharmila, అదో గౌరవం, జగన్ సర్కార్ నిర్ణయం కరెక్ట్ కాదు.. వైఎస్ షర్మిల రియాక్షన్ – ys sharmila respond on ntr health university name change issue


Ntr Health University Name Change పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. పేరు మార్చడం సరైన నిర్ణయం కాదని.. పవిత్రత పోతుంది అన్నారు. ఒక్కోసారి ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే అర్ధం కాదన్నారు.

 

Related Articles

Back to top button