Entertainment

NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.


Young Tiger Ntr 1st Look Released From Ntr30 Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి..! ఆయన పర్ఫార్మెన్స్‌ గురించి..! ఫ్యాన్స్‌లో ఉన్న ఆయన క్రేజ్‌ గురించి! కథలు కథలగా చెప్పుకోవడం తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. వరల్డ్ అన్నీ స్టేట్స్‌లోనూ దాదాపు కామన్. అలాంటి యంగ్ టైగర్ నుంచి మరో పవర్‌ ఫుల్ స్టోరీతో ఓ సినిమా వచ్చేస్తోంది. అతడిది రక్తంతో రాసిన కథ.. అనే దిమ్మతిరిగే అప్డేట్ ఇప్పుడు ఆ సినిమా నుంచే బయటికి వచ్చేసింది. నెట్టింట సంచలనంగా మారిపోయింది.ఎస్ ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో.. తెరకెక్కుతున్న సినిమా నుంచి తాజాగా దిమ్మతిరిగే అప్డేట్ వచ్చేంది. మరో రెండు రోజుల్లో అంటే మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే ఉండడంతో.. ఈ మూవీ నుంచి.. తాజాగా ఓ పంచ్‌ లైన్ పోస్టర్‌ను రిలీజ్అ చేశారు మేకర్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Advertisement

Related Articles

Back to top button