Entertainment

Naga Chaitanya: సమంత ఆరోగ్య పరిస్థతిపై నాగచైతన్య !!



ఇప్పుడు ఎక్స్ భర్తే కావచ్చు…. కాని ఒక యేడాది ముందు తనే భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. సామ్‌ను అపురూపంగా చూసుకున్న భర్త. అలాంటి నాగచైతన్య..

Phani CH


Phani CH |

Oct 31, 2022 | 6:35 PM

Advertisement




ఇప్పుడు ఎక్స్ భర్తే కావచ్చు…. కాని ఒక యేడాది ముందు తనే భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. సామ్‌ను అపురూపంగా చూసుకున్న భర్త. అలాంటి నాగచైతన్య.. ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థతి పై ఏ మంటారు.? ఎలా రియాక్టవుతారు.? సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారా..? లేక నేరుగా వెళ్లి కలుస్తారా..? దైర్యం చెబుతారా..? లేదా తనకు తోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తారా..?…! ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందర్నీ వెంటాడుతున్నాయి. నాగ చైతన్య వైపే అందర్నీ చూసేలా చేస్తున్నాయి. ఎస్ ! తనకు మైయోసైటిస్ వ్యాధి ఉందంటూ.. రివీల్ చేసి సామ్ అందర్నీ షాక్ చేసిన వేళ… తన కో స్టార్స్ అండ్ సెలబ్రిటీలందరూ.. ఆమె ఆరోగ్యం పరిస్థితి పై స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరకుంటున్నారు. ఈ కమ్రంలోనే తాజాగా మెగస్టార్ చిరంజీవి కూడా సమంత ఆరోగ్య పరిస్థితి పై ట్వీట్ చేశారు. సామ్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆమెలో దైర్యం నింపే ప్రయత్నం కూడా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: లక్షలో నలుగురికి మాత్రమే వచ్చే వ్యాధి..

TOP 9 ET News: ఆగిపోయిన ఆదిపురుష్ రిలీజ్ | స్టార్ యాంకర్ FB స్టేటస్‌లో బూతు వీడియోలు

Related Articles

Back to top button