News

vv lakshminarayana, Supreme Court: ఈసీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ముందే చెప్పిన లక్ష్మీనారాయణ! – supreme court has ordered that election commissioners will be appointed by the president of india


Supreme Court: ఎన్నికల కమిషనర్ల నియామకాలపై.. భారత సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సుప్రంకోర్టు ఇచ్చిన తీర్పును.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గతంలోనే తన ఎన్నికల సంస్కరణల ప్రతిపాదనలో ప్రస్తావించారు.

 

Related Articles

Back to top button