Entertainment

Das Ka Dhamki Pre Release Event Live :మాస్ కా దాస్ కోసం యంగ్‌ టైగర్‌.. అట్టహాసంగా దాస్‌ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌


Das Ka Dhamki



విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రం దాస్ కా ధమ్కీ. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇవాళ (మార్చి 17) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా జరిగే ఈ వేడుకకు యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.

Related Articles

Back to top button