Entertainment

Vijay Devarakonda – Rashmika mandhana: ప్రేమ దాచినా దాగదు మరి..! సాక్ష్యాలతో సహా… దొరికిపోయిన జంట.!


న్యూ ఇయర్‌ పార్టీకి ఇద్దరూ ఒకే ప్లేస్‌లో ఉండి కూడా ఏం తెలియనట్టు.. తామసలు కలవనే లెనెట్టు బిహేవ్‌ చేస్తుంది ఈ జంట. బిహేవ్ చేయడమే కాదు..


కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. నన్ను ఎవరూ చూడడం లేదనుకుంటుందట పిచ్చి పిల్లి! ఇప్పుడు రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ.. నేషనల్ క్రష్ రష్మిక పరిస్థితి కూడా కాస్త అటూ ఇటూగా ఇలానే ఉంది. ఎందుకంటే.. న్యూ ఇయర్‌ పార్టీకి ఇద్దరూ ఒకే ప్లేస్‌లో ఉండి కూడా ఏం తెలియనట్టు.. తామసలు కలవనే లెనెట్టు బిహేవ్‌ చేస్తుంది ఈ జంట. బిహేవ్ చేయడమే కాదు.. అందర్నీ నమ్మించే ప్రయత్నంలో.. నెట్టింట బొక్క బోర్లా పడింది. రెడ్‌ హ్యాండెడ్‌గా కూడా దొరికిపోయింది.ఎస్ ! టెక్నికల్‌గా ఎంతో ఫాస్ట్ ఉండే యువత.. తాజాగా VD పోస్ట్ చేసిన న్యూస్‌ ఇయర్ పోస్ట్ ను… రష్మిక పోస్ట్ చేసిన సేమ్ అలాంటి పోస్ట్‌నే క్రాక్ చేసింది. వారిద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో ఒకే స్విమ్మింగ్ పూళ్లో.. సూర్యను అస్తమిస్తున్న టైంలో నే ఉన్నట్టు క్యాచ్ చేసింది. దాంతో పాటు.. వీరిద్దరినీ యాడ్‌ చేసి.. సేమ్ యాజ్‌ ఇట్‌ ఈజ్ ఫోటోగా నెట్టింట వదిలి మరోసారి వీరిద్దరి బండారాన్ని బట్టబయలు చేసింది. వీరిద్దరి మధ్య ఏం లేనిది ఇంతగా దాగాల్సిన.. దాచాల్సిన.. అవసరం ఏంటనే ప్రశ్నను అందర్లో కలిగించేసింది.ఇక దీంతో పాటు అదే రోజు ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన రష్మిక… తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్‌ చేస్తున్నారు. తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. కాని ఇదే క్రమయంలో వీడియోలో ఒక దగ్గర ఓ మేల్ వాయిస్ వినిపించడాన్ని పట్టుకున్న కొంత మంది ఫ్యాన్స్ ఆ వాయిస్‌ ను కూడా డీ కోడ్ చేశారు. అచ్చం విజయ్‌ దేవరకొండ మాట్లాడుతున్నట్టే ఆ వాయిస్ వస్తున్నట్టు కన్‌ఫర్మ్ చేసేశారు. ఇలా… సీక్రెట్ సీక్రెట్ అంటూనే బయట పడిపోతూ.. నెట్టింట వైరల్ అవుతున్నారు దేవరకొండ అండ్ రష్మిక. అలా బయట పడి.. వీరి మధ్య ఏందో ఉందనే టాక్ తెచ్చకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Advertisement

Related Articles

Back to top button