Entertainment

Ram Charan: నాటు నాటు పాటకు స్టెప్పులేసి వెంకటేష్.. చరణ్ రియాక్షన్ చూడండి..


ప్రైవేట్‌ స్పేస్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. లేదా.. తన నియర్ అండ్ డియర్స్‌తో ఆ హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఓ ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్న తరువాత ఎవరైనా ఏం చేస్తారు. పార్టీ చేసుకుంటారు.. ప్రైవేట్‌ స్పేస్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. లేదా.. తన నియర్ అండ్ డియర్స్‌తో ఆ హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ.. రామ్‌ చరణ్ మాత్రం ఓ పెళ్లికెళ్లారు. అక్కడ కూడా తన ఫ్యాన్స్ ను ఎంటర్‌టైన్ చేసే పనే పెట్టుకున్నారు.

ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ అవార్డ్‌.. హెచ్‌ సీఏ అవార్డు అందుకున్న రామ్ చరణ్.. ఆ తరువాత యూఎస్‌ఏలో ఓ పెళ్లికి అటెండ్ అయ్యారు. విక్టరీ హీరో వెంకీతో కలిసి ఆ పెళ్లిలో హంగామా చేశారు. హంగామా మాత్రమే కాదు.. పెళ్లికొడుకు పెళ్లి కూతురితో ఫన్ అండ్ రొమాంటిక్ యాక్ట్స్ చేయించారు. పెళ్లి ఈవెంట్‌ను చాలా హిలయరస్‌గా మార్చారు.

ఇక వెంకీ మామ కూడా తన స్టైల్‌ ఆఫ్ డైలాగ్స్‌ లో పెళ్లి ఈవెంట్లో రచ్చ రచ్చ చేశారు. ఈ సంవత్సరం అవార్డ్స్‌ అన్నీ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్కే అంటూ అరిచి మరీ చెప్పారు. పెళ్లికి వచ్చిన వారినందర్నీ అరిపించేశారు.అలాగే నాటు నాటు పాటకు తనదైన స్టైల్ లో స్టెప్పులేశారు వెంకీ. దాంతో పాటే.. ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్‌ హీరోస్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button