varupula raja, టీడీపీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సీనియర్ నేత హఠాన్మరణం – tdp leader varupula raja sudden death due to heart attack
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజునే నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అయితే, 23 రోజులు చికిత్స పొందుతూ తారకరత్న మరణించారు. తారకరత్న మరణ వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ శ్రేణులకు.. పార్టీ సీనియర్ నేత వరుపుల రాజా గుండెపోటుతో హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది.