News

up rtc bus accident, Bus Dragged Bike: బైక్​ను ఢీకొట్టి 12 కి.మీ ఈడ్చుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి.. భయానక వీడియో – biker dies after rtc bus hit and dragged for 12 kilometres in etah of uttar pradesh


Bus Dragged Bike ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుకుంటూ రోడ్డుపై వెళ్తుండగా.. ఓ ఆర్టీసీ బస్సు బైక్‌ను డీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కానీ, బస్సు డ్రైవర్ కనీసం మానవత్వం లేని మనిషిలా ప్రవర్తించాడు. బస్సు ఆపలేదు సరికదా ఏకంగా బైక్‌ను ఈడ్చుకెళ్లాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 12 కి.మీ. మేర బైక్‌ను తీసుకెళ్లడంతో చూసిన వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Related Articles

Back to top button