News
Top 10 Cars Brands 2022: గతేడాది అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్లు ఇవే.. అగ్రస్థానంలో మళ్లీ ఆ కంపెనీయే.. | Top 10 Best Selling Car Brands In India for the last year of 2022
నిత్యం పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లీవింగ్ కారణంగా కార్ అనేది ఇంట్లో ఉండవలసిన తప్పనిసరి వాహనంగా మారింది. ఫలితంగానే గతేడాది మన దేశంలో కొన్ని కార్ కంపెనీల విక్రయాలు భారీ స్థాయిలో మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే 2022లో మొత్తం 37.81 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. మరి ఏ బ్రాండ్ కార్లు అధికంగా అమ్ముడయ్యాయో మీకు తెలుసా..? 2022లో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Jan 04, 2023 | 9:38 PM










లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి