Entertainment
TOP9 ET : చెర్రీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు | ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన HCA
అదేంటో.. ఎప్పుడూ.. చరణ్.. నేమే.. త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది.
అదేంటో.. ఎప్పుడూ.. చరణ్.. నేమే.. త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. షేరింగ్‌తో.. వైరల్ అవుతోంది. ఎందుకంటే.. హెచ్‌సీఏ అవార్డ్స్ సెర్మనీలో.. తన లుక్స్‌తో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారారు కనుకు. ఆ అమేజింగ్ లుక్స్‌తోనే హాలీవుడ్ టూ టాలీవుడ్ అందర్నీ ఆగమాగం చేస్తున్నారు కనుక! మోస్ట్ హాటెస్ట్ సెలబ్‌గా నామ్ కమాయించారు కనుక
Advertisement