Entertainment
TOP9 ET Show: చెర్రీ స్వామి మాల ఏమైంది.? ఆ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ హీరో..
చిరులో పుత్రోత్సాహం పెరిగిపోతోంది. తన పుత్రుడు సాధిస్తున్న విజయాలతో.. ఎదుగుతున్న తీరుతో.. క్రియేట్ చేస్తున్న వండర్స్‌తో.. గ్లోబల్లీ చేస్తున్న బజ్ తో.. ఈ ఉత్సాహం అంతకంతకూ రెట్టింపవుతూనే ఉంది.
సామి మాలలో వెళ్లి.. కళ్లు చెదిరే క్లోత్స్‌లో ఫ్లాష్ అయ్యారు. సింపుల్ లుక్స్ నుంచి ట్రెండీ లుక్స్‌కు ఉన్నపళంగా ట్రాన్స్ ఫాం అయ్యారు. తన లుక్స్‌తో.. తనను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ క్రేజ్‌తో.. అమెరికాలోని కూల్ వెదర్‌ను హీటెక్కించారు. అక్కడున్న సెక్యూరిటీకి కూడా చెమటలు పట్టేలా చేశారు. అమెరికన్ ABC మీడియానే ‘బాబోయ్’ అనేలా చేశారు. ఇంతకీ ఎవరారు? మన మగధీరుడు.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణుడు!
Advertisement