హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లలో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. ఆ అవార్డు అందుకుని త్రూ అవుట్ వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్‌గా మారారు. మరి అదే అవార్డును యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు అందుకోనున్నారు? ఎప్పుడు తను కూడా హాట్ టాపిక్ గా మారనున్నారు?