Entertainment

Vaarasudu Team Press Meet Live: వారసుడు మూవీ పై ఉన్న అనుమానాలకు చెక్.. క్లారిటీ ఇస్తున్న టీం..(లైవ్)


Thalapathy Vijay Vaarasudu Movie Team Press Meet Live Video


డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం వరిసు. ఈ సినిమాను తెలుగులో వారసుడు టైటిల్ తో తీసుకువస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో ఈ మూవీ కోసం దళపతి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లుగా గత రెండ్రోజులుగా వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. డబ్బింగ్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదని.. దీంతో ఈ సినిమా మరో రెండు మూడు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 14న విడుదల కానుందని ఫిల్మ్ సర్కిల్లో ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై మేకర్స్ స్పందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Advertisement

Related Articles

Back to top button