News

Telangana: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌ర‌ణ‌ | Ts high court refused to grant stay on the group 1 preliminary exam which is scheduled on june 11

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా | Edited By:

Updated on: May 25, 2023 | 4:55 PM

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. టీఎస్‌పీఎస్సీ జూన్‌ 11న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టి.. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది.

Telangana: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌ర‌ణ‌

Breaking

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. టీఎస్‌పీఎస్సీ జూన్‌ 11న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టి.. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది.

Advertisement

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button