Entertainment

Taapsee Pannu : మహిళల పట్ల సినీ పరిశ్రమలో వివక్ష ఉంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ముద్దుగుమ్మ


టాలీవుడ్ టు బాలీవుడ్ కు వెళ్లిన భామల్లో తాప్సీ పన్ను  ఒకరు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.


Aug 01, 2022 | 9:54 PM

Rajeev Rayala


Rajeev Rayala |

Aug 01, 2022 | 9:54 PM

Advertisement
  టాలీవుడ్ టు బాలీవుడ్ కు వెళ్లిన భామల్లో తాప్సీ పన్ను  ఒకరు. 

టాలీవుడ్ టు బాలీవుడ్ కు వెళ్లిన భామల్లో తాప్సీ పన్ను  ఒకరు. 

  బాలీవుడ్ లో తాప్సి సెలక్ట్ చేసుకుంటున్నా సినిమాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి

బాలీవుడ్ లో తాప్సి సెలక్ట్ చేసుకుంటున్నా సినిమాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి

  అక్కడ 'సూర్మా' 'సాంద్ కి ఆంఖ్' 'రష్మీ రాకెట్' ఇలా విభిన్నమైన స్పోర్ట్స్ తరహా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

అక్కడ ‘సూర్మా’ ‘సాంద్ కి ఆంఖ్’ ‘రష్మీ రాకెట్’ ఇలా విభిన్నమైన స్పోర్ట్స్ తరహా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

  ఇటీవలే ఆమె నుంచి 'శభాష్ మిథు' అనే మరో స్పోర్ట్స్ సినిమా వచ్చింది..

ఇటీవలే ఆమె నుంచి ‘శభాష్ మిథు’ అనే మరో స్పోర్ట్స్ సినిమా వచ్చింది..

నేను వచ్చిన ఈ పన్నేండేళ్లలో ఇండస్ట్రీలో మహిళల పట్ల వ్యవహరించే తీరులో పెద్దగా మార్పు ఏమీ లేదని కీలక వ్యాఖ్యలు చేసింది

నేను వచ్చిన ఈ పన్నేండేళ్లలో ఇండస్ట్రీలో మహిళల పట్ల వ్యవహరించే తీరులో పెద్దగా మార్పు ఏమీ లేదని కీలక వ్యాఖ్యలు చేసింది

 మహిళల పట్ల సినీ పరిశ్రమలో వివక్ష ఉందని.. తన కెరీర్ ప్రారంభం నుంచీ ఇది చూస్తూనే ఉన్నట్లు తాప్సి తెలిపింది. షూటింగ్ లొకేషన్ దగ్గర నుంచి.. అకామిడేషన్ - ఇతర సౌకర్యాలు - రెమ్యూనరేషన్ వరకూ అందరూ మేల్ - ఫీమేల్ అనే తేడాలు చూపిస్తున్నారని పేర్కొంది.

మహిళల పట్ల సినీ పరిశ్రమలో వివక్ష ఉందని.. తన కెరీర్ ప్రారంభం నుంచీ ఇది చూస్తూనే ఉన్నట్లు తాప్సి తెలిపింది. షూటింగ్ లొకేషన్ దగ్గర నుంచి.. అకామిడేషన్ – ఇతర సౌకర్యాలు – రెమ్యూనరేషన్ వరకూ అందరూ మేల్ – ఫీమేల్ అనే తేడాలు చూపిస్తున్నారని పేర్కొంది.


Most Read Stories


Related Articles

Back to top button