News

small savings schemes, PAN: మీకు పాన్ కార్డ్ లేదా? అయినా పర్లేదు.. కేంద్రం కీలక నిర్ణయం.. ఆ పథకాల్లో! – govt plans to allow investment using aadhaar instead of pan in ppf scss sukanya samriddhi nsc


PAN-Aadhaar: ప్రస్తుత రోజుల్లో పాన్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్థిక లావాదేవీలు ఎలాంటి వైనా పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, ఇప్పటికీ దేశంలో చాలా మందికి పాన్ కార్డు లేదనే చెప్పాలి. అలాంటి వారికి కేంద్రం గుడ్‌న్యూస్ అందించేందుకు సిద్ధమవుతోంది. పీపీఎఫ్, ఎస్‌సీఎస్ఎస్, ఎస్ఎస్‌వై వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఆధార్ కార్డుతోనే పెట్టుబడి పెట్టేందుకు వీలుకల్పించనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

Related Articles

Back to top button