Entertainment

Simhadri 4K Re-Release Event LIVE: సింహాద్రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియన్ ఫ్యాన్స్ హంగామా..


Venkata Chari

Venkata Chari |

Updated on: May 17, 2023 | 8:40 PM

రీ రిలీజ్‌ల ట్రెండ్ రోజు రోజుకూ మరింత ఎక్కువవుతోంది. స్టార్‌ హీరోల ఆల్‌ టైం హిట్ సినిమాలన్నీ మళ్లీ థియేటర్లను షేక్ చేయడం రీసెంట్‌గా కామన్ అయిపోయింది. ఇక రీసెంట్‌గా… ఆరెంజ్‌ సినిమాతో.. చెర్రీ చేసిన హంగామాను మరిచిపోకముందే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్టు సినిమా కూడా రీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది.

రీ రిలీజ్‌ల ట్రెండ్ రోజు రోజుకూ మరింత ఎక్కువవుతోంది. స్టార్‌ హీరోల ఆల్‌ టైం హిట్ సినిమాలన్నీ మళ్లీ థియేటర్లను షేక్ చేయడం రీసెంట్‌గా కామన్ అయిపోయింది. ఇక రీసెంట్‌గా… ఆరెంజ్‌ సినిమాతో.. చెర్రీ చేసిన హంగామాను మరిచిపోకముందే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్టు సినిమా కూడా రీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఈ న్యూస్‌తో ఇప్పటి నుంచే అందర్నీ అందర్నీ అరిపించేస్తోంది. జక్కన్న డైరెక్షన్లో.. యంగ్ టైగర్ హీరోగా.. తెరకెక్కి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన సినిమా.. సింహాద్రి. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు తిరిగులేని ఇమేజ్‌ కట్టబెట్టిన ఈ సినిమా ఇప్పుడు తారక్‌ బర్త్‌ డే మే 20న రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Advertisement

Related Articles

Back to top button