News

Siddaramaiah – DK Shivakumar: కన్నడ కాంగ్రెస్ లో ఉత్కంఠ.. సీఎం రేసులో ఎవరంటే..?(లైవ్) – Telugu News | Suspense in Kannada Congress, Will it be Siddaramaiah or DK Shivakumar as Karnataka CM Telugu Political video


కర్నాటక కొత్త సీఎం ఎవరు?. సిద్ధరామయ్యా? లేక డీకే శివకుమారా?. ఇద్దరిలో ఎవరిని సీఎం పదవి వరించబోతోంది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎవరికి ఓటేయబోతుంది. సీరియారిటీగా, లాయల్టీకా!. ఇదే ఇప్పుడు కన్నడ కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతోంది.

Related Articles

Back to top button