Entertainment

Shivani Rajashekar: ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి పారిపోయానని కూడా రూమర్స్ వచ్చాయి

ఇటీవల ఆమె చేసిన ‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Nov 23, 2022 | 8:40 PM

Rajeev Rayala

Rajeev Rayala |

Nov 23, 2022 | 8:40 PM

Advertisement

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని, శివాత్మిక హీరోయిన్స్ గా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరూ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే శివాని రాజశేఖర్ మాత్రం కాస్త స్పీడ్ మీద ఉందని చెప్పాలి. 

ఒక వైపున సినిమాలు చేస్తూ.. మరో వైపున వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ చిన్నది. 

ఇటీవల ఆమె చేసిన 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఇటీవల ఆమె చేసిన ‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా శివాని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "అప్పుడే అంతా నా పెళ్లి గురించి అడుగుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. 

ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా శివాని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “అప్పుడే అంతా నా పెళ్లి గురించి అడుగుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. 

మా ఇంట్లో మా అమ్మానాన్నలు కూడా నా పెళ్లి గురించిన ప్రయత్నాలు ఇంకా మొదలుపెట్టలేదు. ఎవరి పనులతో వాళ్లం బిజీగా ఉన్నాము.

 నేను ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయినట్టుగా కూడా ఒక రూమర్ వచ్చింది. మా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడూ కూడా ఏవో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రూమర్స్ ను పట్టించుకోవడం మానేశాను. నిజానికి రూమర్స్ తర్వాతే నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యాను అని తెలిపింది శివాని రాజశేఖర్. 

Most Read Stories

Related Articles

Back to top button