Entertainment

Sara Ali Khan: తన కెరీర్‌ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సారా అలీ ఖాన్.. ఏమని అంటే ??

Phani CH

Phani CH |

Updated on: May 25, 2023 | 4:35 PM

నార్త్ సర్కిల్స్‌లో స్టార్‌ కిడ్ సారా అలీఖాన్ ఎప్పుడూ హాట్ టాపికే. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన మూవీ సెలక్షన్‌ నుంచి.. పర్సనల్ ట్రిప్స్ వరకు ప్రతీ విషయంలోనూ న్యూస్ మేకర్ అవుతున్నారు సారా. తాజాగా కెరీర్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు సారా.

May 25, 2023 | 4:35 PM

కేధార్‌నాథ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసురాలు సారా అలీఖాన్‌. పటౌడీల ఖాన్‌దాన్ నుంచి వచ్చిన ఈ భామ... వెండితెర మీద సొంత ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో డిఫరెంట్‌ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇంకా సాధించాల్సింది చాలా ఉందంటున్నారు.

కేధార్‌నాథ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసురాలు సారా అలీఖాన్‌. పటౌడీల ఖాన్‌దాన్ నుంచి వచ్చిన ఈ భామ… వెండితెర మీద సొంత ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో డిఫరెంట్‌ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇంకా సాధించాల్సింది చాలా ఉందంటున్నారు.

తొలి సినిమా నుంచే డిఫరెంట్ జానర్స్‌ సెలెక్ట్ చేసుకుంటున్న సారా... గ్లామర్ ఇమేజ్‌ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు. మ్యాగ్జిమమ్‌ ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే.... అవసరమైనప్పుడల్లా గ్లామర్‌ షోతో సర్‌ప్రైజ్ చేస్తున్నారు.

తొలి సినిమా నుంచే డిఫరెంట్ జానర్స్‌ సెలెక్ట్ చేసుకుంటున్న సారా… గ్లామర్ ఇమేజ్‌ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు. మ్యాగ్జిమమ్‌ ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే…. అవసరమైనప్పుడల్లా గ్లామర్‌ షోతో సర్‌ప్రైజ్ చేస్తున్నారు.

రీసెంట్‌గా తన కెరీర్‌ గురించి మీడియాతో మాట్లాడిన ఈ బ్యూటీ సాధించాల్సింది ఇంకా చాలా ఉందంటున్నారు. కెరీర్‌ ఎర్లీ డేస్‌లో వర్సటైల్‌ రోల్స్ చేసే అదృష్టం తనకి వచ్చినందుకు హ్యాపీగా ఉందన్న సారా... మరిన్ని డిఫరెంట్ రోల్స్ చేయాలనుందని చెప్పారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ఏ వతన్ మేరే వతన్‌ తన కెరీర్‌లో మరో మైల్‌ స్టోన్ అవుతున్న నమ్మకంతో ఉన్నారు.

రీసెంట్‌గా తన కెరీర్‌ గురించి మీడియాతో మాట్లాడిన ఈ బ్యూటీ సాధించాల్సింది ఇంకా చాలా ఉందంటున్నారు. కెరీర్‌ ఎర్లీ డేస్‌లో వర్సటైల్‌ రోల్స్ చేసే అదృష్టం తనకి వచ్చినందుకు హ్యాపీగా ఉందన్న సారా… మరిన్ని డిఫరెంట్ రోల్స్ చేయాలనుందని చెప్పారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ఏ వతన్ మేరే వతన్‌ తన కెరీర్‌లో మరో మైల్‌ స్టోన్ అవుతున్న నమ్మకంతో ఉన్నారు.

స్టార్ కిడ్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. మూవీ సెలక్షన్‌లో మాత్రం డౌన్‌ టు ఎర్త్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు ఈ బ్యూటీ. ఎక్కువగా బాలీవుడ్ టైర్‌ 2 హీరోస్‌తోనే సినిమాలు చేస్తూ తన మెటల్‌ ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Related Articles

Back to top button