News

Samsung: రూ. 16 వేలలో 50 మెగాపిక్సెల్‌ కెమెరా.. సామ్‌సంగ్‌ నుంచి 5జీ స్మార్ట్‌ ఫోన్‌. | Samsung launches new smartphone Samsung galaxy a14 5g features and price details Telugu Tech News

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Mar 07, 2023 | 4:31 PM

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ సామ్‌సంగ్‌ మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ 14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ ధరలో తీసుకొచ్చారు..

Mar 07, 2023 | 4:31 PM

కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ కంపెనీలు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా సౌత్‌ కొరియాకు చెందిన సామ్‌సంగ్ సైతం తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌తో తీసుకొచ్చారు.

ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ప్రైవేట్‌ షేర్‌ ఫీచర్‌ అనే సరికొత్త ఫీచర్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

 కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ ఫుల్‌ బ్యాటరీని ఇచ్చారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పవర్‌ మేనేజ్‌మెంట్ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 4GB ర్యామ్‌, 64GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 16,499 గా ఉంది. 6GB Ram - 128GB ఫోన్ వేరియంట్ ధర రూ. 18,999 గా ఉంది. 8జీబీ Ram ఫోన్ వేరియంట్ ధర రూ. 20,999 గా ఉంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 4GB ర్యామ్‌, 64GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 16,499 గా ఉంది. 6GB Ram – 128GB ఫోన్ వేరియంట్ ధర రూ. 18,999 గా ఉంది. 8జీబీ Ram ఫోన్ వేరియంట్ ధర రూ. 20,999 గా ఉంది.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Related Articles

Back to top button