Urvashi Rautela: లెజెండ్ పక్కన నటించడానికి ఈ అమ్మడు ఎంత అందుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
తంతే బూరెల బుట్టలో పడడం.. అంటే ఏంటో తెలుసా..? నక్క తోక తొక్కడం అంటే ఏంటో తెలుసా? తెలియదా..? అయితే ఒక్క సారి ఈ హీరోయిన్ ను చూడండి..! ఈ బ్యూటీ పేరు ఊర్వశీ రౌతులా..!
తంతే బూరెల బుట్టలో పడడం.. అంటే ఏంటో తెలుసా..? నక్క తోక తొక్కడం అంటే ఏంటో తెలుసా? తెలియదా..? అయితే ఒక్క సారి ఈ హీరోయిన్ ను చూడండి..! ఈ బ్యూటీ పేరు ఊర్వశి రౌటెలా(Urvashi Rautela)..! బాలీవుడ్ హీరోయిన్..! స్పెషల్ సాంగ్స్లతో విపరీతమైన ఫాలోయింగ్ ను గెయిన్ చేసింది. ఫ్యాషన్ వరల్డ్ లో బ్యూటీగా వెలుగొందింది.. ఇక ఇప్పుడు లెజెండ్ సినిమాలో హీరోయిన్ గా చేసి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ పట్టేసింది. ఒవర్ నైట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక శరవణస్టోర్స్తో సౌత్ ఇండియాలోనే విపరీతమైన నేమ్ అండ్ ఫేమ్ ఉన్న బిజినెస్ మెన్ శరవణ.. హీరో కావాలనే తన చిరకాల కోరికను 52 ఏళ్ల వయసులో రీసెంట్ గా తీర్చుకున్నారు.
దాదాపు 60 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్తో.. థియేటర్లలో రిలీజ్ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం.. హీరోయిన్ ఊర్వశి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడందరికీ దిమ్మతిరిగేలా చేస్తోంది. అకార్డింగ్ టూ కోలీవుడ్ మీడియా.. ఈ సినిమా కోసం ఊర్వశి ఏకంగా 20 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. అయితే ఇప్పుడీ మ్యాటర్… రిమైనింగ్ హీరోయిన్లను ఉడుక్కేనేలా చేస్తోందట.. లక్కంటే ఈమెదే అనేలా చేస్తోందట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి