News

robbery, Odisha Thief: దొంగను మార్చిన భగవద్గీత.. కొట్టేసిన దేవుడి నగలు మళ్లీ గుడికి అప్పగింత! – 9 years after robbery odisha thief returns stolen jewellery to temple


Odisha Thief: ఓ ఆలయంలో చోరీకి గురైన దేవుని ఆభరణాలు 9 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాయి. వాటితోపాటు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ, రూ. 300 జరిమానా కూడా గుడి ఆవరణలో పెట్టి వెళ్లిపోయాడు ఓ దొంగ. ఆభరణాలు, లేఖను చూసి ఆలయ అర్చకులు అవాక్కయ్యారు. ఆభరణాలు దొంగతనానికి గురై చాలా కాలం కావడంతో అంతా మర్చిపోయిన సమయంలో మళ్లీ అవి ప్రత్యక్షమవడంతో ఆలయ అర్చకులతోపాటు ఆ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ దొంగ ఎవరు? ఎందుకు అలా చేశాడో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

 

Related Articles

Back to top button