Entertainment

Ranbir Kapoor: అల్లు అర్జున్ వల్లే మారిపోయా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రణబీర్ కపూర్


Ranbir Kapoor

రణ్‌బీర్ కపూర్ – అల్లు అర్జున్! ఆయనో బాలీవుడ్ స్టార్ హీరో.. ఈయనో టాలీవుడ్ బేస్డ్‌ పాన్ ఇండియన్ హీరో! ఇప్పుడు ఈ హీరోనే బాలీవుడ్ హీరోలను ఫిదా చేసేశారు. అల్లు అర్జున్‌లా అయిపోతే ఎంత బాగుండని అనుకుంటున్నారు. అల్లు అర్జునే తమని మార్చేశారని అంటున్నారు. ఇదే విషయాన్ని తాజాగా రణ్‌బీర్ కూడా చెప్పారు. ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న రణబీర్ కపూర్‏.. తాజాగా మీడియాతో మాట్లాడాడారు. మాట్లాడడమే కాదు.. తనకు అల్లు అర్జున్‌స్ పుష్ప లాంటి సినిమా వస్తే చేయాలనుందని.. తన మనసులోని కోరికను బయటపెట్టారు. అల్లు అర్జున్ ఇంపాక్ట్ తనపై చాలా ఉందన్నారు. తను క్యారెక్టర్‌ చూజ్ చేసుకునే విధానం తన వల్లే మారిపోయిందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

24 ఏళ్లుగా కొబ్బరే అతని ఆహారం !! ఎందుకంటే ??

Ram Charan: చెర్రీని చూసి కేకలేసిన హాలీవుడ్ బ్యూటీస్‌..

JR Ntr: అబ్బా.. ఈ రికార్డును ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడుగా !!

Ram Charan: HCA మోస్ట్ హాటెస్ట్ సెలబ్రిటీగా చెర్రీ.. లుక్ మామూలుగా లేదుగా

Advertisement

Ram Charan: ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్ స్టార్’ రామ్ చరణ్ !!

 

Related Articles

Back to top button