News

ram gopal varma, ఒసేయ్ యెంకమ్మా, ఆ అమ్మాయి కాలిని నేను పబ్లిక్‌గా నాకాను.. నువ్వూ.. ఆర్జీవీ ఓ రేంజ్‌లో! – director ram gopal varma satires on tdp leader budda venkanna


తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. గత కొద్ది రోజులుగా ‘కమ్మ- కాపు’ అంశంపై ఆర్జీవీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పటి నుంచి ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కమ్మవారికి కాపులను అమ్మేశారని పవన్ కళ్యాణ్ ఆర్జీవీ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆర్జీవీ కామెంట్స్‌పై టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆర్జీవీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు.. RIP RGV అంటూ విరుచుకుపడ్డారు.

దీంతో బుద్ధా వెంకన్నకు ఆర్జీవీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఒసేయ్ యెంకమ్మా.. నేను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్‌గా నాకాను.. నువ్వు ప్రైవేట్‌గా నీ బాస్‌ని సుఖపెట్టడానికి ఎక్కడ నాకుతావో పబ్లిక్ అందరికి తెలుసు కదా బేబీ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్మాహ్…

ఒసేయ్ యెంకమ్మా, మనలో మన మాట.. ఇలా నాకడం నేను ఎంజాయ్ చేసినంత, నువ్వు కూడా అంతే ఎంజాయ్ చేస్తావా బుద్దా వెంకన్న? వీలుంటే నీ వీడియో కూడా నా dm (డైరెక్ట్ మెసేజ్)లో పెట్టు బుద్దా డార్లింగ్.’’ అంటూ ఆర్జీవీ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Related Articles

Back to top button