News
rajinikanth meets chandrababu, చంద్రబాబును కలిసిన సూపర్‌స్టార్ రజినీకాంత్.. ప్రియమైన స్నేహితుడంటూ ట్వీట్ – superstar rajinikanth meets nara chandrababu naidu in hyderabad
అయితే.. సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించటమే కాకుండా పార్టీ పేరు, గుర్తును రిజిస్టర్ చేపించారు. కానీ.. ఏమైందో ఏమో తెలియదు మళ్లీ వెనక్కి తగ్గారు. అదే సమయంలో ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన ఘటనపై ఫోన్ చేసి మరీ రజనీకాంత్ పరామర్శించారు. ఇక ఇప్పుడు నేరుగా వచ్చి బాబును కలిశారు. మరోవైపు.. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే.. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు తలైవా వచ్చినట్టు తెలుస్తోంది.
- Read More Telangana News And Telugu News