Entertainment
Prabhas – Salaar: సలార్ వస్తుంది.. మళ్లీ టికెట్ రేట్ల గోల తప్పదా.. వడ్డింపు ఎంత..?
తాజాగా మరోసారి అదే జరిగేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని పెద్ద సినిమాలు వచ్చినా కూడా టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతులు కోరలేదు. ఎందుకులే.. ఇప్పుడున్న రేట్లకే ప్రేక్షకులు రావట్లేదు మళ్లీ ఇంకా రేట్లు పెంచితే వస్తారో లేదో అనే భయం నిర్మాతల్లో కనిపిస్తుంది. అందుకే భోళా శంకర్, భగవంత్ కేసరి సహా చాలా వరకు పెద్ద సినిమాలన్నీ నార్మల్ టికెట్ రేట్లతోనే వచ్చాయి.