Entertainment

Prabhas – Adipurush: 100 మిలియన్ల ఆదిపురుష్‌.. పాత రికార్డ్స్ అన్ని ప్రభాస్ బ్రేక్..


Prabhas Adipurush Trailer Record With 100 Milian Views Video

ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ కాంట్రవర్సియల్ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపరుష్ ట్రైలర్‌తోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్‌లో దూసుకుపోతోంది. మొత్తంగాకూడా.. 100 మిలియన్‌ రికార్డ్ కూడా కొట్టేసింది. ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్‌ టెక్నాలిజీతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్‌ అయి అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఆ రాముని కథనే.. సరికొత్తగా.. విజువల్ వండర్‌గా చూపిస్తున్నారనే టాక్ అంతటా వైరల్ అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Advertisement

Related Articles

Back to top button