News

pawan kalyan photo with fan, కేన్సర్‌తో పోరాడుతున్న అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్ – janasena party chief pawan kalyan photo with his fan who suffers with cancer


Pawan Kalyan తన అభిమాని కోరికను తీర్చారు. కాకినాడ జిల్లాకు చెందిన సత్తిబాబు పవన్‌కు వీరాభిమాని.. జనసేన పార్టీలో కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఇంతలో అతడిని కేన్సర్ వెంటాడింది.. హైదరాబాద్‌తో పాటూ మిగిలిన చోట్ల ట్రీట్మెంట్ తీసుకున్నారు. అతడికి పవన్ కళ్యాణ్‌తో ఫోటో దిగాలని కోరిక కలిగింది. దీంతో అతడిని కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి అంబులెన్సులో మంగళగిరి తీసుకొచ్చారు. అక్కడ పవన్‌ను కలిసి ఫోటో దిగారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

Related Articles

Back to top button