బ్రో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడప్పుడే.. ఎవరూ అందుకోలేని టార్గెట్ సెట్ చేసేశాడు. జెస్ట్ మోషన్ పోస్టర్‌తోనే.. ఆ పోస్టర్లో ఉన్న తన సింగిల్ లుక్‌తోనే.. యూట్యూబ్ దిమ్మతిరిగేలా చేశారు. సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే.. మరో సారి పవర్ ఫుల్ స్టార్ అనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు.