News

Pawan Kalyan, Bandla Ganesh: దేవుడు పవన్.. డాలర్ శేషాద్రి గురూజీ.. బండ్లన్న పోస్ట్‌పై ఫ్యాన్స్ రియాక్షన్స్ – fans reacting on bandla ganesh recent tweet about dollar sheshadri


ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో తన ఎనర్జిటిక్ స్పీచ్‌లతో పూనకాలు తెప్పించే నిర్మాత బండ్ల గణేష్‌ లేటెస్ట్ ట్వీట్ వైరల్ అవుతోంది. పవన్‌ కళ్యాణ్‌కు దూరం కావద్దని బండ్లన్నను ట్యాగ్ చేస్తూ ఓ పవన్ అభిమాని చేసిన ట్వీట్‌కు ఆయన రిప్లయ్ ఇచ్చారు. అయితే సదరు ట్వీట్‌లో డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లెమ్ అంటూ గణేష్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు అతనెవరో ఎగ్జాంపుల్స్‌తో స్పందిస్తున్నారు.

 

Related Articles

Back to top button