Home/News/pawan-chandrababu meeting, AP Politics: పవన్-చంద్రబాబు భేటీ.. వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయి: సోమిరెడ్డి – former minister somireddy satires on ysrcp leaders and ministersNewspawan-chandrababu meeting, AP Politics: పవన్-చంద్రబాబు భేటీ.. వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయి: సోమిరెడ్డి – former minister somireddy satires on ysrcp leaders and ministers Facebook Twitter LinkedIn Tumblr Pinterest Reddit VKontakte Odnoklassniki Pocket AP Politics: టీడీపీ చీఫ్ చంద్రబాబు-జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీపై ఏపీలో మాటల యుద్ధం జరుగుతోంది. వీరి సమావేశంపై వైసీపీ కౌంటర్లు వేస్తే.. టీడీపీ, జనసేన నేతలు ఎన్కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా.. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి YSRCP నేతలపై సెటైర్లు వేశారు. పవన్-చంద్రబాబు భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయని ట్వీట్ చేశారు. Tagsap politics chandrababu pawan kalyan pawan-chandrababu meeting ఏపీ రాజకీయాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవన్-చంద్రబాబు భేటీ Facebook Twitter LinkedIn Tumblr Pinterest Reddit VKontakte Odnoklassniki Pocket Share Facebook Twitter LinkedIn Tumblr Pinterest Reddit VKontakte Odnoklassniki Pocket Share via Email Print