Pathaan Twitter Review: నాలుగేళ్ల తర్వాత సిల్వర్ స్ర్కీన్‌పై షారుఖ్.. పఠాన్ ట్విట్టర్ రివ్యూ ఏంటంటే? | Pathaan movie review starring Shah Rukh Khan, Deepika Padukone, John Abraham Telugu Cinema News
సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించాడు. అతను నటించిన పఠాన్ సినిమా ఇవాళ (జనవరి 26) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరతెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొణె నటించింది. జాన్ అబ్రహం విలన్‌గా షారుఖ్ ను ఢీకొట్టాడు.
సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించాడు. అతను నటించిన పఠాన్ సినిమా ఇవాళ (జనవరి 26) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరతెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొణె నటించింది. జాన్ అబ్రహం విలన్‌గా షారుఖ్ ను ఢీకొట్టాడు. యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దీనికి తోడు బేశరం సాంగ్‌పై వచ్చిన వివాదాలు సినిమాకు అదనపు ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే షారుఖ్ సినిమా రికార్డులు సృష్టించింది. ఇలా ఎన్నో అంచనాల మధ్య ఇవాళ పఠాన్ ఫస్ట్ షో పడిపోయింది. దీంతో షారుఖ్ అభిమానులు ట్విట్టర్లో తెగ హంగామా చేస్తున్నారు. సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి నాలుగేళ్ల తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిన షారుఖ్ హిట్ కొట్టాడా? పఠాన్ కథేంటి? దీపిక, జాన్ అబ్రహంల పాత్రలేంటి? వంటి విషయాలపై పోస్టులు షేర్ చేస్తున్నారు.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
పఠాన్‌తో షారుఖ్ ఖాన్ గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చారని ఈ సినిమా చూసిన ఒక నెటిజన్ పోస్ట్ చేశారు. హాలీవుడ్ లెవెల్ తరహాలో యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని, ఇవి మనల్ని కొత్తలోకం తీసుకెళతాయని అందులో పేర్కొన్నాడు. షారుఖ్ ఇంట్రడక్షన్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ సస్పెన్స్ సూపర్‌గా ఉందని మరొక యూజర్ తెలిపారు. షారుఖ్ తో పాటు జాన్ అబ్రహం, దీపికా పదుకొనె పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చారని, ఓవరాల్‌గా ఇది షారుఖ్ కి మాత్రమే కాదు.. బాలీవుడ్ కి కూడా కంబ్యాక్ ఫిల్మ్ అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
#PATHAAN Review 🔥 🔥 🔥
—Srk entry 🔥 📛
—john 🔥 deepika 🔥 1st half superveb
—2 ND half u will be happy for great action,,,, sequences 🔥 #SalmanKhan superb cameo 👏 👌
Not Srk back its Bollywood back #shahrukhkhan the great performance 👏 👌 👍 🙌 😎 enjoy india+— Rakesh appu (@Kotresh57392792) January 25, 2023
#PathaanReview INTERVAL
If u think u know the whole story by watching the trailer.. Just wanna tell u all .. U ARE TOTALLY WRONG!! Nothing revealed in the trailer!1st half: Gripping.. Intense.. Thrilling
Keeps u hooked through out.. SRK is incredible 🔥#Pathaan #ShahRukhKhanAdvertisement— Es͜͡ha (@Esha_SRK) January 25, 2023
Wish you all for #Pathaan Day🔥
Gearing up for my 1st showHave a blast💥 pic.twitter.com/I3yxkjTtDk
— Aj (@ajlookout) January 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..