News

Pakistan Tourist Places: దాయాది పాక్ దేశంలో అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలు.. ప్రకృతి అందం ఈ ప్రాంతాల సొంతం.. – Telugu News | Pakistan tourist places: these are the most beautiful tourist places of pakistan


Surya Kala

Surya Kala |

Updated on: May 12, 2023 | 1:41 PM

పాకిస్తాన్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు: పాకిస్తాన్‌లో సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల అందం మీ మనసును ఆకట్టుకుంటుంది. మరపురాని అనుభూతిని అందిస్తాయి. పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం…

May 12, 2023 | 1:41 PM

పాకిస్థాన్‌లో చూడదగ్గ అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ దేశంలోని కొన్ని ప్రదేశాలు చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పాకిస్థాన్‌లో చూడదగ్గ అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ దేశంలోని కొన్ని ప్రదేశాలు చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

హుంజా వ్యాలీ - ఇది గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఉంది. ఇది పాకిస్థాన్‌లోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఈ లోయ పర్వత శిఖరాల మధ్య ఉంది. పచ్చని పొలాల దృశ్యాలు శాంతిని అందిస్తాయి.

హుంజా వ్యాలీ – ఇది గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఉంది. ఇది పాకిస్థాన్‌లోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఈ లోయ పర్వత శిఖరాల మధ్య ఉంది. పచ్చని పొలాల దృశ్యాలు శాంతిని అందిస్తాయి.

అట్టాబాద్ సరస్సు - ఎవరైనా మనుషుల హడావిడికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకుంటే అట్టాబాద్ సరస్సుకి వెళ్లవచ్చు. ఈ సరస్సు పాకిస్థాన్‌లోని అత్యంత అందమైన, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. మీరు ఇక్కడ బోటింగ్, స్కీయింగ్, ఫిషింగ్ ఆనందించవచ్చు.

అట్టాబాద్ సరస్సు – ఎవరైనా మనుషుల హడావిడికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకుంటే అట్టాబాద్ సరస్సుకి వెళ్లవచ్చు. ఈ సరస్సు పాకిస్థాన్‌లోని అత్యంత అందమైన, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. మీరు ఇక్కడ బోటింగ్, స్కీయింగ్, ఫిషింగ్ ఆనందించవచ్చు.

బాద్షాహి మసీదు - బాద్షాహి మసీద్ మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఈ స్మారక చిహ్నం. ఈ మసీదు అందం నిజంగా చూడదగినది. మొఘల్ వాస్తుశిల్పానికి చక్కని ఉదాహరణ. దీని అందం చూపరులను ఆకర్షిస్తుంది.  ఇష్టపడతారు. ఈ మసీదు పాక్ లోని సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. 

బాద్షాహి మసీదు – బాద్షాహి మసీద్ మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఈ స్మారక చిహ్నం. ఈ మసీదు అందం నిజంగా చూడదగినది. మొఘల్ వాస్తుశిల్పానికి చక్కని ఉదాహరణ. దీని అందం చూపరులను ఆకర్షిస్తుంది.  ఇష్టపడతారు. ఈ మసీదు పాక్ లోని సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. 

మొహెంజొదారో - మీకు చరిత్రపై ఆసక్తి ఉంటే మీరు మొహెంజొదారోను కూడా సందర్శించవచ్చు. ఇది పాకిస్థాన్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ప్రాచీన నాగరికతలలో ఒకటైన సింధు లోయ నాగరికత ప్రధాన నగరం.

మొహెంజొదారో – మీకు చరిత్రపై ఆసక్తి ఉంటే మీరు మొహెంజొదారోను కూడా సందర్శించవచ్చు. ఇది పాకిస్థాన్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ప్రాచీన నాగరికతలలో ఒకటైన సింధు లోయ నాగరికత ప్రధాన నగరం.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి


Most Read Stories

Related Articles

Back to top button