padi kaushik reddy, హుజురాబాద్‌లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే.. ఈటలను ఇంటికి పంపిస్తా: కౌశిక్ రెడ్డి – mlc padi kaushik reddy took charge as the whip of telangana legislative council
MLC Padi Kaushik Reddy: శాసనమండలి విప్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శనివారం తన కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టగా.. పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రగతిభవన్‌కు చేరుకున్న కౌశిక్ రెడ్డి సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.