Entertainment

Actress Nicknames: ఈ తారామణుల ముద్దు పేర్లు తెలుసా.. ఎంత విచిత్రంగా ఉన్నాయో మీరే చూడండి..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Mar 01, 2023 | 11:44 AM

ఈ తారా మణులను వారి ఇంట్లోవాళ్లు ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.. అస్సలు ఊహించలేరు…

Mar 01, 2023 | 11:44 AM

అలియాబట్‌ను ఆమె తల్లిదండ్రులు ముద్దుగా పొటాటో (potato) అని పిలుస్తారట

బాలివుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మను భర్త విరాట్‌తోపాటు ఇంట్లో అందరూ నుఖ్కీ అని పిలుస్తారట. అనుష్కా శర్మ చిన్నతనంలో నుఖ్కేశ్వర్‌ అనే పేరుత పిలిచేవారు. పెద్దయ్యాక అది కాస్తా నిఖ్కీగా మరింది.

ప్రియాంక చోప్రాను ముద్దుగా పిగ్గీ చోప్స్‌ అని పిలుస్తారు.

అందాల ఐశ్వర్యరాయ్‌ను ఆమె కుటుంబ సభ్యులు 'గుల్లు' అని పిలుస్తారు.

అందాల ఐశ్వర్యరాయ్‌ను ఆమె కుటుంబ సభ్యులు ‘గుల్లు’ అని పిలుస్తారు.

సోనమ్‌ కాపూర్‌నైతే సన్నిహితులు, కుటుంబ సభ్యులు జిరాఫీ అని పిలుస్తారని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చింది.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Related Articles

Back to top button