News

News Watch Live: 700 మంది అమ్మాయిలకు ఒకే మరుగుదొడ్డా.? వీక్షించండి న్యూస్ వాచ్..


News watch headline on One toilet for 700 girls on 02-03-2023 in tv9 Live - Telugu news video

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో దయనీయ స్థితి నెలకొంది. ప్రభుత్వ కళాశాల లో కనీస వసతులు కరువయ్యాయి. దాదాపు 700 మంది విద్యార్థినులకు ఒక్కటే మూత్రశాల ఉండడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాల లేక అనేక అవస్థలు పడుతున్నారు. తమకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలంటూ..  గత కొన్ని నెలలుగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే కాలేజీలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలంటూ.. అధికారులకు స్టూడెంట్స్ పలు మార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు స్పందన కరువు అయింది. దీంతో స్టూడెంట్స్.. క్లాసులు బహిష్కరించి భారీ నిరసన చెప్పట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Advertisement

Related Articles

Back to top button