Custody Day1 Collections: కస్టడీ డే 1 కలెక్షన్స్ ఈ రేంజ్‌లోనా.. నాగచైతన్య ఏంటి ఇది..!

థాంక్స్ డిజాస్టర్ తరువాత.. అక్కినేని నాగ చైతన్య చేసిన ఫిల్మ్ కస్డడీ. అప్పటి వరకు తాను చేయని.. సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్‌లో.. సీరియస్ సబ్జెక్ట్‌తో మన ముందుకు వచ్చిన చై.. అందర్నీ మెప్పించేశారు. డీసెంట్ హిట్ అనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. కానీ డే1 కలెక్షన్స్‌లలో మాత్రం కాస్త ఢీలా పడిపోయారు. ఇప్పుడిదే న్యూస్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.ఎస్ ! కోలీవుడ్ అండ్ టాలీవుడ్ బైలింగువల్ ప్రాజెక్ట్ గా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన కస్టడీ ఫిల్మ్.. డే1 కలెక్షన్స్ రిపోర్ట్ ఇప్పుడు అంతాటా వైరల్ అవుతోంది. ఇక ట్రేడ్ వర్గాల ప్రకారం హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్.. డే1 వరల్డ్ వైడ్ దాదాపు 5.10 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసిందట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!