Entertainment
Uma Maheswari: నందమూరి ఇంట తీవ్ర విషాదం.. ఎన్టీఆర్ నాలుగోవ కూమర్తె హఠాన్మరణం..(లైవ్)
నందమూరి కుటుంబంలో విషాదం. దివంగత నటుడు నందమూరి తారకరామారావు కూతురు ఉమామహేశ్వరి( Uma Maheswari) తుది శ్వాస విడిచారు. ఉమామహేశ్వరి హఠాన్మరణంతో నందమూరి ఎన్టీఆర్ కుటుంబసభ్యుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి..