Entertainment

Mrunal Thakur: అందాల సిరులలో ఈమెను ఎవరు లేరేమో అన్నట్లుగా మృణాల్

Prudvi Battula

Prudvi Battula |

Updated on: Mar 18, 2023 | 1:41 PM

సీతారామం సినిమాతో దక్షిణాదికి పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ మూవీతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు యమ క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మి అలియాస్ నూర్జహాన్ పాత్రలో ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

Mar 18, 2023 | 1:41 PM

సీతారామం సినిమాతో దక్షిణాదికి పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ మూవీతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు యమ క్రేజ్ వచ్చేసింది

ఈ సినిమాలో సీతామహాలక్ష్మి అలియాస్ నూర్జహాన్ పాత్రలో ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు

ఈ సినిమా కంటే ముందు బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించి అలరించింది

న్యాచురల్ స్టార్ నాని తదుపరి చిత్రంలో మృణాల్ నటిస్తోంది. ఈ సినిమా ఎఫెక్ట్.. వరుస ఆఫర్లతో బిజీగా ఉంది మృణాల్

తాజాగా మృణాల్ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ అమ్మడి తాజా ఫొటోస్ చూస్తూ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Related Articles

Back to top button