News

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్.. ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు.. లైవ్ వీడియో | Mla raja singh arrest live video on 25 08 2022



గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్దకు వెస్ట్ జోన్ పోలీసులు చేరుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే ఉన్నానంటూ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Back to top button