Entertainment

Lover boy Tarun: రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న లవర్ బాయ్ తరుణ్.. ఎవరి డైరెక్షన్లో అంటే..?


Lover Boy Tarun Is Preparing For Re Entry In Tollywood Video

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన హీరోలలో తరుణ్. అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా స్టార్ డమ్ అందుకున్నారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, అదృష్టం వంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాడు. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అతను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా తరుణ్ పెళ్లి గురించి అతని తల్లి అలనాటి హీరోయిన్ రోజా రమణి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Related Articles

Back to top button