Entertainment

Lavanya Tripathi: పెళ్లి తర్వాత తొలిసారి భర్త గురించి లావణ్య పోస్ట్.. వరుణ్ రియాక్షన్ ఏంటంటే..


” నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన, దయగల, కేరింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు నా భర్త!.. నేను చెప్పడానికి చాలా ఉంది, కానీ వాటన్నింటిని మనసులోనే దాచుకుంటాను. ..మా కుటుంబాలు, ప్రియమైనవారి మధ్య మా మూడు రోజుల పెళ్లి జరిగింది. మా కల నెరవేరింది. ఈ రోజును చాలా ప్రత్యేకంగా చేసిన ప్రతి ఒక్కరికీ, మాకు శుభాకాంక్షలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అంటూ పెళ్లి ఫోటోస్ షేర్ చేసింది.

Related Articles

Back to top button