బుల్లితెరపై 7 సంవత్సరాలు నెంబర్ వన్ సీరియల్ గా సత్తా చాటిన సీరియల్ కార్తీక దీపం. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ సీరియల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో హీరోహీరోయిన్ దీప, కార్తీక్ ఎంతో పాపులరో.. అంతకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మోనితా.. అలియాస్ శోభా శెట్టి.
May 24, 2023 | 9:26 PM
Telugu News, News in Telugu, Latest Telugu News, telugu cinema news, Telugu movie news, telugu film news, Tollywood
Telugu News, News in Telugu, Latest Telugu News, telugu cinema news, Telugu movie news, telugu film news, Tollywood
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది శోభా. విలనిజంలోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం శోభా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. అంతేకాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది.
తాజాగా బ్లాక్ డ్రెస్ లో అందంగా ముస్తాబయిన మోనితా ఫోటోస్ వైరలవుతున్నాయి.