Entertainment

Jr NTR: తారకరాముడు బయలు దేరాడు..! హాలీవుడ్ గెట్ రెడీ..!


Jr Ntr Off To The Usa On This Day Clarity Video

అమెరికాలో చెర్రీ..! హాలీవుడ్ మీడియా షోలో చెర్రీ! HCA అవార్డ్‌ ఫంక్షన్లో చెర్రీ! హాట్ సెలబ్‌గా చెర్రీ! ఇలా ఓ రెండు మూడు రోజుల నుంచి ఒక్క చెర్రీని మాత్రమే చూస్తున్న యంగ్‌ టైగర్‌ ఫ్యాన్స్ ఘోరంగా విసుకుంటున్నారు. తమ హీరో ఎక్కడంటూ పోస్టులు పెడుతున్నారు. తమ హీరోగా కూడా అమెరికాలో హాట్ టాపిక్‌ గా మారాలని కోరుకుంటున్నారు.. వేడుకుంటున్నారు. ఇక అందుకే అన్నట్టు.. మన భీం..! యంగ్ టైగర్ ఎన్టీఆర్ కదిలారు. హాలీవుడ్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Advertisement

Related Articles

Back to top button