News

jason roy, ఇంగ్లాండ్ క్రికెటర్ జేసన్ రాయ్ సాహసోపేత నిర్ణయం.. వరల్డ్‌కప్‌కి దూరం? – jason roy set to become first england player to cancel ecb central contract


Los Angeles Knight Riders టీమ్ తరఫున ఆడేందుకు జేసన్ రాయ్ సిద్ధమవుతున్నాడు. జులై నెలలో టోర్నీ జరగబోతుండగా.. ఇప్పటికే వివిధ దేశాలకి చెందిన సీనియర్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

 

Related Articles

Back to top button