Entertainment

Janhvi Kapoor: సాగర కన్యలా మారిపోయిన జూనియర్‌ శ్రీదేవి.. ఫొటోస్‌ వైరల్‌

Basha Shek

Basha Shek |

Updated on: May 23, 2023 | 9:44 PM

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం హిందీ సినిమాల్లో బిజీగా ఉంది. అలాగే పలు ప్రమోషన్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో యాడ్‌ కోసం సాగర్‌ కన్యగా మారిపోయింది.

May 23, 2023 | 9:44 PM

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ మత్స్యకన్యగా మారిపోయింది. అయితే ఈ లుక్‌ సినిమా కోసం కాదు. ఒక యాడ్‌ ప్రమోషన్‌ షూట్‌ కోసం.

జాన్వీ కపూర్‌కి ప్రస్తుతం హిందీ సినిమాల్లో ఫుల్‌ క్రేజ్‌ ఉంది. అలాగే పలు ప్రమోషన్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో యాడ్‌ కోసం సాగర్‌ కన్యగా మారిపోయింది.

జాన్వీ కపూర్‌ ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపికైంది.

కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేస్తున్నారు.

జాన్వీ కపూర్  దేవరతో పాటు పలు హిందీ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు హిందీ సినిమాలు, ఒక తెలుగు సినిమా ఉన్నాయి.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Related Articles

Back to top button