janasena twitter followers, జనసేన పార్టీ రేర్ ఫీట్.. పవన్ కళ్యాణ్ ఫుల్ ఖుషీ! – pawan kalyan congratulate janasena party for reaching 2 million followers on twitter
సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ తన జోరు చూపిస్తోంది. ఓ రీజనల్ పార్టీగా ట్విట్టర్‌లో కొత్త రికార్డు సెట్ చేసింది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత ఎత్తులో ఫాలోవర్స్‌ను సాధించింది.