ishita kishore, Civil Services: సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా మొదటి ర్యాంక్ సాధించిన ఇషిత కిషోర్.. – upsc civil services 2022 all india top ranker ishita kishore biography
Civil Services: మన దేశంలో సివిల్ సర్వీసెస్‌కు ఉన్న క్రేజ్ వేరు. దేశానికి సేవలు అందించడంలో అత్యున్నత పదవుల్లో ఇవీ ఒకటి. అయితే మంగళవారం యూపీఎస్సీ – 2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో తొలి స్థానాలనూ మహిళలు కైవసం చేసుకున్నారు. ఆలిండియా తొలి ర్యాంకు ఇషిత కిషోర్ చేజిక్కించుకున్నారు. తొలి రెండు ప్రయత్నాల్లో ఆదిలోనే వెనుదిరిగినా.. మూడో ప్రయత్నంలో ఏకంగా దేశంలోనే తొలి స్థానంలో నిలిచారు. ఇంతకీ ఈ ఇషిత కిషోర్ ఎవరు.. ఆమె బయోగ్రఫీ ఏంటో ఈ కథనంలో చూద్దాం.